LOVE QUOTATIONS ..
LOVE QUOTATIONS..
.::::::లవ్ కొటేషన్స్ ::::::.
మర్చి పోవడానికి::-
మర్చి పోవడానికి వీల్లేకుండా ఇంకోటి మిగిలి వుంటే అది నీవు...
ప్రేమలో :-
ప్రేమలో నేను కార్చే కన్నీరు మాత్రమే నా స్థితికి అర్ధం పట్టగలదు...
విరహపు బాధను వ్యక్తం చేయడం నాలుకకు సాధ్యం కాదు...
No comments:
Post a Comment